(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.65. అధ్యాయః 065
Mahabharata - Shalya Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంప్రతి దుర్యోధనవిలాపప్రకారకథనం॥ 1 ॥
వాదికైరశ్వత్థాంని దుర్యోధనపాతననివేదనం॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 9-65-0x(5255)(63854)
అధిష్ఠితః పదా మూర్ధ్ని భగ్నసక్థో మహీం గతః।
శౌటీర్యమానీ పుత్రో మే కిమభాషత సంజయ॥ 9-65-1(63855)
అత్యర్థం కోపనో రాజా జావైరశ్చ పాండుషు।
వ్యసనం పరమం ప్రాప్తః కిమాహ పరమాహవే॥ 9-65-2(63856)
సంజయ ఉవాచ। 9-65-3x(5256)
శృణు రాజన్ప్రవక్ష్యామి యథావృత్తం నరాధిప।
రాజ్ఞా యదుక్తం మగ్నేన తస్మిన్వ్యసనసాగరే॥ 9-65-3(63857)
భగ్నసక్థో నృపో రాజన్పాంసునా సోఽవకుంఠితః।
యమయన్మూర్ధజాంస్తత్ర వీక్ష్య చైవ దిశో దశ॥ 9-65-4(63858)
కేశాన్నియస్య యత్నేన నిఃశ్వసన్నురగో యథా।
సంరంభాశ్రుపరీతాబ్యాం నేత్రాభ్యామభివీక్ష్య మాం॥ 9-65-5(63859)
బాహూ ధరణ్యాం నిష్పిష్య సుదుర్మత్త ఇవ ద్విపః।
ప్రకీర్ణాన్మూర్ధజాంధున్వందంతైర్దంతానుపస్పృశన్।
గర్హయన్పాండవం జ్యేష్ఠం నిఃశ్వస్యేదమథాబ్రవీత్॥ 9-65-6(63860)
భీష్మే శాంతనవే నాథే కర్ణే శస్త్రభృతాం వరే।
గౌతమే శకునౌ చాపి ద్రోణే చాస్త్రభృతాం వరే॥ 9-65-7(63861)
అశ్వత్థాంని యథా శల్యే శూరే చ కృతవర్మణి।
అన్యేష్వపి చ శూరేషు న్యస్తభారో మహాత్మసు।
ఇమామవస్థాం ప్రాప్తోఽస్మి కాలో హి దురతిక్రమః॥ 9-65-8(63862)
ఏకాదశచమూభర్తా సోఽహమేతాం దశాం గతః।
కాలం ప్రాప్య మహాబాహో న కశ్చిదతివర్తతే॥ 9-65-9(63863)
ఆఖ్యాతవ్యం మదీయానాం యేఽస్మింజీవంతి సంయుగే।
యథాఽహం భీమసేనేన వ్యుత్క్రంయ సమయం హతః॥ 9-65-10(63864)
బహూని సునృశంసాని కృతాని ఖలు పాండవైః।
భూరిశ్రవసి కర్ణే చ భీష్మే ద్రోణే చ ధీమతి॥ 9-65-11(63865)
ఇదం చ గర్హితం కర్మ నృశంసైః పాండవైః కృతం।
యేన తే వాచ్యతాం సత్సు గమిష్యంతీతి మే మతిః॥ 9-65-12(63866)
కా ప్రీతిః సత్వయుక్తస్య కృత్వోపాధికృతం జయం।
కో వా సమయభేత్తారం బుధః సంమంతుమర్హతి॥ 9-65-13(63867)
అధర్మేణ జయం లబ్ధ్వా కో ను హృష్యేత పండితః।
యథా సంహృష్యతే పాపః పాండుపుత్రో వృకోదరః॥ 9-65-14(63868)
కిన్ను చిత్రమితస్త్వద్య భగ్నసక్థస్య యన్మమ।
క్రుద్ధేన భీమసేనేన పాదేన మృదితం శిరః॥ 9-65-15(63869)
ప్రతపంతం శ్రియా జుష్టం వర్తమానం చ బంధుషు।
ఏవం కుర్యాన్నరో యో హి స వై స·ంజయ పూరుషః॥ 9-65-16(63870)
అభిజ్ఞౌ యుద్ధధర్మస్య మమ మాతా పితా చ యౌ।
తౌ హి సంజయ దుఃఖార్తౌ విజ్ఞాప్యౌ వచనాద్వి మే॥ 9-65-17(63871)
ఇష్టం భృత్యా భృతాః సంయగ్భూః ప్రశాస్తా ససాగరా।
మూర్ధ్ని స్థితమమిత్రాణాం జీవతామేవ స·ంజయ॥ 9-65-18(63872)
దత్తా దాయా యథాశక్తి మిత్రాణాం చ ప్రియం కృతం।
అమిత్రా బాధితాః సర్వే కో ను స్వంతతరో మయా॥ 9-65-19(63873)
మానితా బాంధవాః సర్వే మాన్యః సంపూజితో జనః।
త్రితయం సేవితం సర్వం కో ను స్వంతతరో మయా॥ 9-65-20(63874)
ఆజ్ఞప్తం నృపముఖ్యేషు మానః ప్రాప్తః సుదుర్లభః।
ఆజానేయైస్తథా యాతం కో ను స్వంతతరో మయా॥ 9-65-21(63875)
యాతాని పరరాష్ట్రాణి నృపా భుక్తాశ్చ దాసవత్।
ప్రియేభ్యః ప్రకృతం సాధు కో ను స్వంతతరో మయా॥ 9-65-22(63876)
అధీతం విధివద్దత్తం ప్రాప్తమాయుర్నిరామయం।
స్వధర్మేణ జితా లోకాః కో ను స్వంతతరో మయా॥ 9-65-23(63877)
దిష్ట్యా నాహం జితః సంఖ్యే పరాన్ప్రేష్యవదాశ్రితః।
దిష్ట్యా మే విపులా లక్ష్మీర్మృతే త్వన్యగతా విభో॥ 9-65-24(63878)
యదిష్టం క్షత్రబంధూనాం స్వధర్మమనుతిష్ఠతాం।
నిధనం తన్మయా ప్రాప్తం కో ను స్వంతతరో మయా॥ 9-65-25(63879)
దిష్ట్యా నాహం పరావృత్తో వైరాత్ప్రాకృతవంజితః।
దిష్ట్యా న విమతిం కాంచిద్భజిత్వా తు పరాజితః॥ 9-65-26(63880)
సుప్తం వాఽథ ప్రమత్తం వా యథా హన్యాద్విషేణ వా।
ఏవం వ్యుత్క్రాంతధర్మేణ వ్యుత్క్రంయ సమయం హతః॥ 9-65-27(63881)
అశ్చత్థామా మహాభాగః కృతవర్మా చ సాత్వతః।
కృపః శారద్వతశ్చైవ వక్తవ్యా వచనాన్మమ॥ 9-65-28(63882)
అధర్మేణ ప్రవృత్తానాం పాండవానామనేకశః।
విశ్వాసం సమయఘ్నానాం న యూయం గంతుమర్హథ॥ 9-65-29(63883)
వార్తికాంశ్చాబ్రవీద్రాజా పుత్రస్తే సత్యవిక్రమః।
అధర్మాద్భీమసేనేన నిహతోఽహం యథా రణే॥ 9-65-30(63884)
సోఽహం ద్రోణం స్వర్గగతం కర్ణశల్యావుభౌ తథా।
వృషసేనం మహావీర్యం శకునిం చాపి సౌబలం॥ 9-65-31(63885)
జలసంధం మహావీర్యం భగదత్తం చ పార్థివం।
సోమదత్తం మహేష్వాసం సైంధవం చ జయద్రథం॥ 9-65-32(63886)
దుఋశాసనపురోగాంశ్చ భ్రాతౄనాత్మసమాంస్తథా।
దౌఃశాసనిం చ విక్రాంతం లక్ష్మణం చాత్మజావుభౌ॥ 9-65-33(63887)
ఏతాంశ్చాన్యాంశ్చ సుబహూన్మదీయాంశ్చ సహస్రశః।
పృష్ఠతోఽనుగమిష్యామి సార్థహీనో యథాఽధ్వగః॥ 9-65-34(63888)
కథం భ్రాతౄన్హతాఞ్శ్రుత్వా భర్తారం చ స్వసా మమ।
రోరూయామాణా దుఃఖార్తా దుఃశలా సా భవిష్యతి॥ 9-65-35(63889)
స్నుషాభిః ప్రస్నుషాభిశ్చ వృద్ధో రాజా పితా మమ।
గాంధారీసహితశ్చైవ కా గతిం ప్రతిపత్స్యతి॥ 9-65-36(63890)
నూనం లక్ష్మణమాతాఽపి హతపుత్రా హతేశ్వరా।
వినాశం యాస్యతి క్షిప్రం కల్యాణీ పృథులోచనా॥ 9-65-37(63891)
యది జానాతి చార్వాకః పరివ్రాద్వాగ్విశారదః।
కరిష్యతి మహాభాగో ధ్రువం చాపచితిం మమ॥ 9-65-38(63892)
సమంతప·ంచకే పుణ్యే త్రిషు లోకేషు విశ్రుతే।
అహం నిధనమాసాద్య లోకాన్ప్రాప్స్యామి శాశ్వతాన్॥ 9-65-39(63893)
తతో జనసహస్రాణి బాష్పపూర్ణాని దిశో దశ॥
ససాగరవనా ఘోరా పృథివీ సచరాచరా। 9-65-40(63894)
చచాలాథ సనిర్హాదా దిశశ్చైవావిలాఽభవన్॥
తే ద్రోణపుత్రమాసాద్య యథావృత్తం న్యవేదయన్। 9-65-41(63895)
వ్యవహారం గదాయుద్ధే పార్థివస్య చ పాతనం॥
తదాఖ్యాయ తతః సర్వే ద్రోణపుత్రస్య భారత। 9-65-42(63896)
`వాదికా దుఃఖసంతప్తాః శోకోపహతచేతసః'।
ధ్యాత్వా చ సుచిరం కాలం జగ్మురార్తా యథాగతం॥ ॥ 9-65-43(63897)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి గదాయుద్ధపర్వణి పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-65-1 శౌటీరః శూరః స ఏవ శౌటీర్యమాత్మానం మన్యతే శౌటీర్యమానీ॥
9-65-16 స వై సంజయపూజిత ఇతి ఝ.పాఠః॥

9-65-20 మయా మత్తః॥
9-65-30 వార్తికాన్వార్తాహారిణః॥
9-65-38 చార్వాకో బ్రాహ్మణవేషధారీ రాక్షసః। అపచితిం ప్రతీకారం॥
9-65-65 పంచషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.